Home Actress Ananya Nagalla HD Photos and Wallpapers August 2019 Ananya Nagalla Instagram - Posted @withrepost • @preyadarshe Posted @withrepost • @socalledcinema #Mallesham.. #Priyadarshi #socalledcinema #Socalledgroup

Ananya Nagalla Instagram – Posted @withrepost • @preyadarshe Posted @withrepost • @socalledcinema #Mallesham.. #Priyadarshi #socalledcinema #Socalledgroup

Ananya Nagalla Instagram - Posted @withrepost • @preyadarshe Posted @withrepost • @socalledcinema #Mallesham.. #Priyadarshi #socalledcinema #Socalledgroup

Ananya Nagalla Instagram – Posted @withrepost • @preyadarshe Posted @withrepost • @socalledcinema #Mallesham.. #Priyadarshi #socalledcinema #Socalledgroup | Posted on 13/Jun/2019 00:46:25

Ananya Nagalla Instagram – A beautiful melody ❤️
Youtube link for second song

https://youtu.be/wCdSw6tY6RE

Please do watch it n enjoy😀
#mallesham #malleshamonjune21 
@madhurasreedhar @preyadarshe @sureshproductions @markrobins_music
Ananya Nagalla Instagram – Thanks you.. Thank youu..
Em cheppagalanu entakanna😜

Posted @withrepost • @mr.subashchandra “మల్లేశం” – ఒక చక్కటి తెలుగు చిత్రం. ‘పద్మశ్రీ’ @malleshamchinthakindi గారు ఆశు యంత్రాన్ని రూపకల్పన చెయ్యటానికి పడిన ఇక్కట్లని కళ్ళకి కట్టినట్లు చక్కగా తెరకెక్కించారు. కథ ఒక ఎత్తు ఐతే, ఆ కథని మరింత అందంగ తేర మీదకి తీసుకురావటం మరొక ఎత్తు. ఆ ఎత్తుని దర్శకుడు రాజ్ గారు అలవోకగా ఎక్కారు. చిత్రంలో నాకు మిక్కిలిగా నచ్చిన అంశం నేపధ్యసంగీతం. K Mark Robins చిత్రానికి తగ్గట్టుగా సృజనాత్మకమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి ముఖ్యంగా పండిన అంశం నటుల నటన. అంతటి నటనని తెర ముందుకు తీసుకురావటానికి శ్రమించిన Mahesh Gangimalla గారికి నా అభినందనలు. మల్లేశంగ @preyadarshe నటన ప్రశంసనీయం. తల్లిగ ఝాన్సీ, తండ్రిగ ఆనంద చక్రపాణి గార్ల సహజమైన నటన అత్యద్భుతం. చివరిగా మా సంస్థ నుండి నటిగా పరిచయమయ్యి విలక్షణ నటన ప్రదర్శించిన @ananya.nagalla గురించి చెప్పాలి. మల్లేశం భార్యగా పద్మ పాత్రలో తను ఒదిగిన తీరు అమోఘం. తనకి ఇది తొలి చిత్రమైన, తన నటనలో హావభావాలని అలవోకగా పలికించింది. ఒకే చిత్రంలో కొంటె పిల్లగా, కోడలిగా, ఇల్లాలిగా, తల్లీగా.. ఇలా వివిధ పాత్రలలో తను నటించిన తీరు వర్ణనాతీతం. ఈ మధ్య కాలంలో తొలిచిత్ర కథానాయికలలో ఉత్తమమైన నటనాప్రదర్శన మా అనూషదే అని అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇటువంటి చక్కటి చిత్రాన్ని మా ముందుకి తీసుకువచ్చిన చిత్రబృందానికి, @sureshproductions వారికి మా అభినందనలు తెలియచేస్తూ… – Subash Chandra,
MR. Productions.

Check out the latest gallery of Ananya Nagalla