Alekhya Harika Instagram – గోరుముద్దలు పెట్టి ఇంట్లో అందరి ఆకలి తీరుస్తూ అమ్మవి అయినావు, ప్రేమ పంచుతూ అమ్మమ్మవి అయినావు. నీతో ఇంట్లో గడిపిన క్షణాలు..ఇచ్చిన సంతోషం..వెల కట్టలేనిది❤
– నీ మనవరాలు తరుపున..
ఈ #TeamAlekhyaHarika
@gangavva
#alekhyaharika
#biggbosstelugu4 | Posted on 10/Oct/2020 23:33:33



