Madhavi Latha Instagram – కారంపూడి తేజ,వయస్సు 24 సంవత్సరాలు,కాకినాడలో నివాసం ఉంటారు.వీళ్ళ తండ్రి దినసరి కూలి.ఈ అబ్బాయి మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు.5 లక్షల ఖర్చుతో ఆపరేషన్ చేయాల్సిన అత్యవసర పరిస్థితి.(18.07.2022) అనగా సోమవారం ఆపరేషన్ చేస్తారు.ఆపరేషన్ చేసిన తర్వాత కూడా రక్తంలో కలిసిన ఫంగస్ ను తొలగించడానికి ఒక నెల రోజుల పాటు రోజుకు రెండు చొప్పున 16 వేలు ఖర్చుతో ఇంజక్షన్ చేయాల్సిన పరిస్థితి.దయతో ప్రతి ఒక్కరు మీకు తోచిన సహాయం చేస్తారని ఆశిస్తున్నాం.ఒక మనిషి బ్రతకడం కోసం సహాయం చేసే ప్రతి ఒక్క రూపాయికి ఆ భగవంతుని దివ్య ఆశీస్సులు లభిస్తాయి.”Please help and save his life”
Phonepe/Googlepay : 9550445665 | Posted on 21/Jul/2022 22:59:07
Home Actress Madhavi Latha HD Instagram Photos and Wallpapers July 2022 Madhavi Latha Instagram - కారంపూడి తేజ,వయస్సు 24 సంవత్సరాలు,కాకినాడలో నివాసం ఉంటారు.వీళ్ళ తండ్రి దినసరి కూలి.ఈ అబ్బాయి మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు.5 లక్షల ఖర్చుతో ఆపరేషన్ చేయాల్సిన అత్యవసర పరిస్థితి.(18.07.2022) అనగా సోమవారం ఆపరేషన్ చేస్తారు.ఆపరేషన్ చేసిన తర్వాత కూడా రక్తంలో కలిసిన ఫంగస్ ను తొలగించడానికి ఒక నెల రోజుల పాటు రోజుకు రెండు చొప్పున 16 వేలు ఖర్చుతో ఇంజక్షన్ చేయాల్సిన పరిస్థితి.దయతో ప్రతి ఒక్కరు మీకు తోచిన సహాయం చేస్తారని ఆశిస్తున్నాం.ఒక మనిషి బ్రతకడం కోసం సహాయం చేసే ప్రతి ఒక్క రూపాయికి ఆ భగవంతుని దివ్య ఆశీస్సులు లభిస్తాయి."Please help and save his life"
Phonepe/Googlepay : 9550445665
Madhavi Latha Instagram – కారంపూడి తేజ,వయస్సు 24 సంవత్సరాలు,కాకినాడలో నివాసం ఉంటారు.వీళ్ళ తండ్రి దినసరి కూలి.ఈ అబ్బాయి మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు.5 లక్షల ఖర్చుతో ఆపరేషన్ చేయాల్సిన అత్యవసర పరిస్థితి.(18.07.2022) అనగా సోమవారం ఆపరేషన్ చేస్తారు.ఆపరేషన్ చేసిన తర్వాత కూడా రక్తంలో కలిసిన ఫంగస్ ను తొలగించడానికి ఒక నెల రోజుల పాటు రోజుకు రెండు చొప్పున 16 వేలు ఖర్చుతో ఇంజక్షన్ చేయాల్సిన పరిస్థితి.దయతో ప్రతి ఒక్కరు మీకు తోచిన సహాయం చేస్తారని ఆశిస్తున్నాం.ఒక మనిషి బ్రతకడం కోసం సహాయం చేసే ప్రతి ఒక్క రూపాయికి ఆ భగవంతుని దివ్య ఆశీస్సులు లభిస్తాయి.”Please help and save his life” Phonepe/Googlepay : 9550445665
Check out the latest gallery of Madhavi Latha


