Preethi Sharma Instagram – ధైర్యానికి, సమయస్ఫూర్తికి మారుపేరు ఆద్య. నేటితరానికి స్ఫూర్తినిచ్చే ఆద్యకు Women’s day సందర్భంగా శ్రీను ఓ thank you note ఇచ్చాడు. మీ అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నారు వాళ్లిద్దరూ.
#HappyWomensDay #Zee5Telugu #Zee5HappyWomensDay
#PadamatiSandhyaRagamOnZEE5 #ZEE5
@sujith_gowda_official09 @preethi__sharma__official | Posted on 08/Mar/2023 08:09:46