Vijay Antony Instagram – మన గానగంధర్వుడు SP బాలసుబ్రహ్మణ్యం గారు మనల్ని వదిలి వెళ్లిపోయారు…. అంత గొప్పవాడైనా..,ఒక సాధరణ వ్యక్తిలా అందరితో కలిసిపోయే ఆ సంగీత దిగ్గజం తో పని చేయడం నాకు దక్కిన గౌరవంలా భావిస్తున్నాను..మీ గొంతు ఎప్పటికీ మూగబోదు సార్…
ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. | Posted on 25/Sep/2020 17:55:00