Sri Divya Instagram – హైదరాబాద్‌లోని కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌లో దేశంలోనే అతిపెద్ద పక్షిశాలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది.
పక్షులు స్వేచ్ఛకు చిహ్నం, మనం కూడా
పక్షులకు ఉండే గాలిలో ఎగిరే సామర్ధ్యం చూసి ఆకర్షితులవుతాం, ఆ దృశ్యాలను చూసి ఆనందంలో తరించిపోతాం… కానీ మనిషే మళ్ళీ ఆలోచనా రహితంగా పక్షులు స్వేచ్ఛగా “ఎగిరే హక్కు”ను తన వినోదం కోసం హరించివేస్తున్నాడు. అందుకే ఈ పక్షులశాల నిర్మాణం యొక్క ప్రభుత్వ నిర్ణయాన్ని మరొక్కసారి అధికారాలను పునఃపరిశీలించుకోమని కోరడానికి మాతో చేరండి.
మీ వ్యతిరేకతను తెలియచేస్తూ ఇమెయిల్ పంపడానికి మరియు పిటిషన్‌పై సంతకం చేయడానికి బయో లో ఉన్నా ఈ లింక్‌ని క్లిక్ చేయండి https://linktr.ee/HydSaysNoToAquaPark.
మాతో చేరి పక్షుల రక్షణ కొరకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదములు.
#వినోదం_కోసం_జీవులను_బందించడం_అంతమవ్వాలి #WorldNatureConservationDay
#NoMoreCaptivityForEntertainment , #HyderabadRejectsAquaMarinePark , #HyderabadRejectsAviary
@ktrtrs @talasanisrinivasyadav @urbanparks_official_hydcircle #ARVINDKUMAR
#KothwalgudaEcoHillPark #Hyderabad #ProtectOurOceans #ProtectWildlife | Posted on 28/Jul/2023 18:46:31