Poonam Kaur Instagram – తెలుగు రాష్ట్రాల చేనేత కార్మిక సోదర సోదరీమణులందరికీ, జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. నా స్నేహితురాలు @puunamkhaur గారు #చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తూ ఆమె చేస్తున్న కృషి అభినందనీయం. 🙏🏻
#HandloomDay | Posted on 07/Aug/2023 20:06:51



