Renu Desai Instagram – Palm Jumeirah

Renu Desai Instagram - Palm Jumeirah

Renu Desai Instagram – Palm Jumeirah | Posted on 30/Jul/2023 14:15:32

Renu Desai Instagram – I picked her up, tiny one month old, from a busy signal in Gachibowli not knowing how she was eventually going to be a part of our family🩵 I tried getting her adopted but no one wants road side non pedigrees as pets still unfortunately so Pheebee is still here and growing up to be a cutie day by day🎉
Renu Desai Instagram – హైదరాబాద్‌లోని కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌లో దేశంలోనే అతిపెద్ద పక్షిశాలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది.
పక్షులు స్వేచ్ఛకు చిహ్నం, మనం కూడా
పక్షులకు ఉండే గాలిలో ఎగిరే సామర్ధ్యం చూసి ఆకర్షితులవుతాం, ఆ దృశ్యాలను చూసి ఆనందంలో తరించిపోతాం… కానీ మనిషే మళ్ళీ ఆలోచనా రహితంగా  పక్షులు స్వేచ్ఛగా “ఎగిరే హక్కు”ను తన వినోదం కోసం హరించివేస్తున్నాడు. అందుకే ఈ పక్షులశాల నిర్మాణం యొక్క ప్రభుత్వ నిర్ణయాన్ని మరొక్కసారి అధికారాలను పునఃపరిశీలించుకోమని కోరడానికి మాతో చేరండి.
మీ వ్యతిరేకతను తెలియచేస్తూ ఇమెయిల్ పంపడానికి మరియు పిటిషన్‌పై సంతకం చేయడానికి బయో లో ఉన్నా ఈ లింక్‌ని క్లిక్ చేయండి https://linktr.ee/HydSaysNoToAquaPark.

మాతో చేరి పక్షుల రక్షణ కొరకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదములు.
#వినోదం_కోసం_జీవులను_బందించడం_అంతమవ్వాలి #WorldNatureConservationDay
#NoMoreCaptivityForEntertainment , #HyderabadRejectsAquaMarinePark , #HyderabadRejectsAviary

@ktrtrs @talasanisrinivasyadav @urbanparks_official_hydcircle #ARVINDKUMAR
#KothwalgudaEcoHillPark #Hyderabad #ProtectOurOceans #ProtectWildlife

Check out the latest gallery of Renu Desai