Nayani Pavani Instagram – నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలనీ….
నాలో ఆవేదనే నువ్వాధరించేలా నివేదనవ్వాలనీ……….
దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా,
జీవముతో భావముతో సేవలు చేశా.
ప్రతి ఋతువు, ప్రతి కృతువు,
నీవని ఎంచా….
శతతము నీ స్మరణే నే….
Dress : @elegant_threads_by_salma | Posted on 25/Oct/2023 11:30:33