Home Actress Rathika Rose HD Instagram Photos and Wallpapers October 2023 Rathika Rose Instagram - #dadprincess ❤️❤️ #bigboss #bigbosstelugu #bigboss7telugu #bigbosstelugu2 #rathikarose

Rathika Rose Instagram – #dadprincess ❤️❤️ #bigboss #bigbosstelugu #bigboss7telugu #bigbosstelugu2 #rathikarose

Rathika Rose Instagram - #dadprincess ❤️❤️ #bigboss #bigbosstelugu #bigboss7telugu #bigbosstelugu2 #rathikarose

Rathika Rose Instagram – #dadprincess ❤️❤️

#bigboss #bigbosstelugu #bigboss7telugu #bigbosstelugu2 #rathikarose | Posted on 22/Oct/2023 22:47:56

Rathika Rose Instagram – అందరికీ నమస్కారం, నేను మీ రతిక రోజ్. బిగ్ బాస్ సీజన్ 7 కి వెళ్లడం, నాలుగు వారాల తర్వాత నేను ఎలిమినేట్ అవ్వడం… అంతా ఓ మ్యాజిక్ లా జరిగింది. నేను బయటికి వచ్చిన తర్వాత లైఫ్ చాలా గందరగోళంగా అనిపించింది. నేను ఎలిమినేషన్ షాక్ నుంచి కోలుకోవడానికి టైం పట్టింది. నా గేమ్ కు సంబంధించిన చాలా వీడియోస్ చూశాను. నేను చేసిన మిస్టేక్స్ గురించి ఎనాలిసిస్ చేసుకున్నాను. నేను ఆడిన గేమ్ తో కొంత,  కంటెంట్ ను ఎడిట్ చేసిన విధానంతో కొంత నాకు నెగెటివిటీ వచ్చిందనేది అర్థమైంది. నిజంగా ఉల్డా పుల్డా సీజన్ ఇది. ఏది ఏమైనా… బిగ్ బాస్ నాకు మరో అవకాశం ఇచ్చారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మరో అవకాశం ఇది. కానీ నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. నేను బాగా ఆడితే నన్ను సపోర్ట్ చేయండి. నేను ఆడకపోతే నా తప్పుల్ని సహృదయంతో మన్నించండి. గేమ్ ని మీరు కూడా గేమ్ లాగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. 

Costume by : @adika_fashion_cafe 
Jewellery by : @aditi_collection 

#rathikarose #bigboss #bigbosstelugu #bigbosstelugu4 #starmaa
Rathika Rose Instagram – #omnamovenkateshaya #omnamahshivaya 

#rathikarose #bigboss #bigbosstelugu #bigbosstelugu2