👉అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర అక్షింతలను భాగ్యనగరానికి స్వాగతం పలికే మహత్తర కార్యక్రమంలో మనందరం పాల్గొందాము.
👉06-11-2023,సోమవారము ఉదయం 10:00 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అయోధ్య శ్రీరామ అక్షింతలకు పూజ్య స్వామిజీలు స్వాగతం పలికి కర్మన్ ఘాట్ హనుమాన్ మందిరం వరకూ శోభాయాత్ర నిర్వహిస్తారు.
👉శ్రీరాముని అక్షింతలను దర్శిద్దాం. అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర ప్రాణప్రతిష్ఠా మహోత్సవాలలో మనందరం భాగమవుదాం.
– జై శ్రీరామ్
👉Let us all participate in the grand program of welcoming Akshintas of Ayodhya Sri Rama Janmabhoomi Mandir to Bhagyanagar.
👉06-11-2023,Monday at 10:00 AM at Shamshabad Airport, Pujya Swamiji will welcome the Akshintas of Ayodhya Sri Rama Janmabhoomi Mandir and perform Shobhayatra to Karmanghat Hanuman Mandir.
👉Let’s visit Sri Ram’s Akshintas. Let us all be a part of the Ayodhya Sri Rama Janmabhoomi Mandira Prana Pratishtha mahotsavam.
-Jai Sriram