Rathika Rose Instagram – ఓటమిని తీసుకోలేనివారు, గెలిచిన వాళ్లను అభినందించలేని వారు, స్నేహితులెవరో, శత్రువులెవరో గుర్తించలేని వారు, సీరియస్ మ్యాటర్ ను సిల్లీగా…. సిల్లీ మ్యాటర్ ను సీరియస్ గా తీసుకునే వారు గెలిచినా ఓడినట్టే లెక్క.
శాక్రిఫైజ్ చేయకూడని సందర్భంలో శాక్రిఫైజ్ చేసి…
తన అవసరానికి శాక్రిఫైజ్ చేసుకొని… మళ్లీ తన అవసరానికే అవతలి వాళ్లు శాక్రిఫైజ్ చేయాలని కోరుకుంటే ఎవరిది తప్పు…
డిఫెన్స్ చేసుకోవాల్సిన సందర్భాల్లో…. చేసుకోకపోతే తప్పెవరిది. బాల్ కొట్టే కంటెస్టెంట్ దా… కెప్టెన్సీ రేసులో ఉన్నోళ్లదా.
ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పోయోదానివని అంటారు….
స్వతహాగా తనే వదిలేశాడనే విషయం తెలియని వాళ్లుంటే పైన వీడియోను ఓసారి… అర్థం కాకపోతే పదిసార్లు చూడండి.
మనిషివేనా…. అని గట్టిగా అరిచిన మనిషి…. మనిషేనా కాదా అనేది మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే.. ఇక్కడ ఎవ్వరివీ చెప్పుకునేంత గొప్ప జాతకాలేం కాదు కదా.
బోటమ్ లైన్….. ఏది ఏమైనా తను కెప్టెన్ అయ్యుంటే బాగుండేదనిపించింది.
#rathikarose #rathikarose #biggboss7telugu #biggbosstelugu #bigbosstelugu #starmaa | Posted on 18/Nov/2023 18:20:22