Pranathy Sadhanala Instagram – అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
నేను రాసిన మొదటి పాట… మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పాట.
పాటల రచయితగా ఉగాదితో మొదలయిన నా ప్రయాణం ఇవాళ సినిమాకి పాట రాసే దాకా అడుగులు వేసింది.
Rajendraprasad gaaru & Goutami gaaru నటించిన #krishnarama సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే మనసే….మనసే…. పాట రాసే అవకాశం ఇచ్చిన @raj_madiraju గారికి కృతజ్ఞతలు చెప్తూ ❤ ETV Win లో ఈ సినిమా ఉంది చూడని వాళ్ళు చూసి పాట ఎలా ఉందో చెప్పండి. చూసిన వాళ్ళు పాట కోసం మళ్లీ చూడండి🫶🏻
పాటల ప్రయాణం లో మొదటి అడుగుకి కారణమైన నా ప్రియ మిత్రుడు Music&singer @singermaheshdheera కి కూడా థాంక్స్ చెప్తూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు
saree details
*Exclusive Only At Our Store*
Banarasi Pattu Saree with elegant Flower Weaving on all over the saree
Weaving polka butties on all over the saree
Weaving border on either side
Designer Tassles Attached on pallu
Rich & Elegant Weaving pallu
Teamed with brocade blouse piece
Free Shipping
jewelery @sai_srija_collections_97
#happyugadi #ugadispecial #maheshdheera #krodhinamasamvathsaram #stayblessed #pranathymanasupalike | Posted on 09/Apr/2024 07:03:03