Pranathy Sadhanala Instagram – క్షణంలో మాయమౌతావని నాతో ముందే ఈ మాటలు చెప్పించావేమో నాన్న .
కష్టపడకుండా ,కష్టపెట్టకుండా నలుగురికి మంచి చేయాలన్న ఆలోచన మాకు నేర్పి ,నీ చిరునవ్వుల రూపాన్ని మా కళ్లలో నిలిపావు.
నువ్వు చెప్పిన మాటలు ,నువ్వు నేర్పిన మంచి పాఠాలు నా తుదిశ్వాస దాకా గుర్తుచేసుకుంటూ పాటిస్తా🙏 .Loveyou నాన్న😭💖
#missyounanna😭😭
#maatemantramu
#myvoice
#motivational
#bepostive
#liveandletlive
#respectothers
#reelitfeelit
#pranathymanasupalike | Posted on 20/May/2024 21:03:05