Pranathy Sadhanala Instagram – The Man -My Family Star ⭐️ 🧿
తన చూపు – ఓ భద్రత
తన ఉనికి – ఓ భరోసా
తన ప్రేమ – ఓ ధైర్యం
మా వారే నా ధైర్యం 💖
ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అన్నారో ,ఎందుకు కొందరికి నచ్చలేదో అని అనిపించింది.కారణం మా వారు చాలా సినిమాలు క్లైమాక్స్ అయ్యేదాకా చూడరు .అలాంటిది చివరలో టైటిల్స్ పడేదాకా చూడటమే కాదు నచ్చింది నాకు అని చెప్పారు. ఇద్దరం చాలా ఎంజాయ్ చేసాము సినిమా చూస్తూ😊.బహుశా మా ఆలోచనలకి దగ్గరగా ఉన్న సినిమా కాబట్టేమో అని “నా అభిప్రాయం”.
#familystar
.
#myman
.
#💖
.
#mystrength
.
#pranathymanasupalike | Posted on 01/May/2024 18:01:15