Nara Chandrababu Naidu Instagram – స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం… భూమికి చెట్టుకు ఉన్నంతగా ఉంటుంది. వందల తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని దాచుకోవడమే కానీ… ఆ తరాల మధ్య ప్రేమలను పట్టించుకోడు జగన్. అందుకే చెల్లెళ్ళను దూరంగా పెట్టాడు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దుర్మార్గమైనదో, దీనికి ఎంతమంది బలయ్యారో ఈ ప్రకటన చూస్తే తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది.
#JaganLandGrabbingAct
#TDPJSPBJPWinning | Posted on 10/May/2024 10:51:19
Home Actor Nara Chandrababu Naidu HD Instagram Photos and Wallpapers June 2024 Nara Chandrababu Naidu
Check out the latest gallery of Nara Chandrababu Naidu



