Nara Chandrababu Naidu Instagram – కుటుంబసమేతంగా ఈరోజు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం వేదపండితుల ఆశీర్వాదాన్ని అందుకున్నాము. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాం. రాష్ట్రానికి మంచి జరగాలని… ప్రజలందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండేలా దీవించమని వేంకటేశ్వరస్వామి వారిని కోరుకున్నాను. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకున్నాను. | Posted on 13/Jun/2024 12:02:26
Home Actor Nara Chandrababu Naidu HD Instagram Photos and Wallpapers June 2024 Nara Chandrababu Naidu
Check out the latest gallery of Nara Chandrababu Naidu



