Nara Chandrababu Naidu Instagram – తెలుగు వెలుగు, అక్షర యోధుని అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నాను. తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు పలికాను. హృదయం బాధతో నిండిపోయింది. ఈనాడు ఆయన మన మధ్య లేకపోయినా… ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఉషాకిరణాల్లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై వెలుగుతుంది.
#RamojiRaoLivesOn | Posted on 09/Jun/2024 12:28:03
Home Actor Nara Chandrababu Naidu HD Instagram Photos and Wallpapers June 2024 Nara Chandrababu Naidu
Check out the latest gallery of Nara Chandrababu Naidu



