Prasanna Varma Danthuluri Instagram – ముప్పై మూడేళ్ళ పారంపర్యం,
అమ్మ చీర అందం,
సరికొత్తగా కలగలిపి,
కొత్త సంవత్సరంలోకి
నన్ను నేను ఆకర్షణీయంగా ఆవిష్కరిస్తూ,
అడుగేస్తున్నా.
మీ అందరి అభిమానాన్ని ప్రేమని,
అడిగేస్తున్నా 😍💕
నూతన సంవత్సర శుభాకాంక్షలు 🥳💥
wish you a happy new year 🎆🎇
I wish you a wonderful new year and hope it brings you many blessings ❤️🤍❤️ | Posted on 01/Jan/2023 20:22:30



