Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu Instagram – తెలంగాణ రాష్ట్ర సీఎం శ్రీ @revanthofficial గారితో నేడు హైదరాబాద్ లో మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపాను. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాల పై ఈ సమావేశంలో చర్చించాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయి. ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగింది. | Posted on 06/Jul/2024 22:08:52

Nara Chandrababu Naidu
Nara Chandrababu Naidu

Check out the latest gallery of Nara Chandrababu Naidu