Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu Instagram – దండి జ్యోతిక శ్రీ (వ్యాయామ క్రీడ), యర్రాజి జ్యోతి (పరుగు) ఫ్రాన్స్ లో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొనబోతుండడం ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణం. పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఆణిముత్యాలు క్రీడా జగత్తులో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించాలని, రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని ఆకాంక్షి స్తున్నాను.
#olympics2024 | Posted on 05/Jul/2024 14:26:16

Nara Chandrababu Naidu
Nara Chandrababu Naidu

Check out the latest gallery of Nara Chandrababu Naidu