Nara Chandrababu Naidu Instagram – భారత స్వాతంత్ర్య సంగ్రామం లో మహోజ్వల శక్తి గా వెలుగొందిన శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. గిరిజన, తాడిత పీడిత ప్రజలను స్వతంత్ర్య సంగ్రామానికి సమాయత్తం చేసిన ఆ మహనీయుడి స్పూర్తితో మనం పురోగమించాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది. సమసమాజ స్థాపనకు శ్రీ అల్లూరి సీతారామరాజు చూపిన బాట మనకు ఆదర్శప్రాయం. | Posted on 04/Jul/2024 08:11:34
Home Actor Nara Chandrababu Naidu HD Instagram Photos and Wallpapers July 2024 Nara Chandrababu Naidu
Check out the latest gallery of Nara Chandrababu Naidu



