Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu Instagram – జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు నా శుభాకాంక్షలు. అద్భుతమైన నేత కళను ప్రపంచానికి అందించిన చేనేత కార్మికులు మన దేశ ప్రతిష్టను పెంచారు. అలాంటి చేనేత కార్మికులను ప్రోత్సహించడం అందరి బాధ్యత. ప్రభుత్వపరంగా చేనేత రంగానికి అండగా నిలిచి నేతన్నలకు భరోసా ఇస్తాం. సమగ్ర చేనేత విధానం తీసుకువచ్చి, సబ్సిడీలు పునరుద్ధరించి చేనేత కుటుంబాలను, చేనేత రంగాన్ని నిలబెడతాం. వెలకట్టలేని నైపుణ్యం, సృజనాత్మకతకు నెలవైన చేనేతకు పునర్వైభవం తీసుకువస్తాం.
#NationalHandloomDay | Posted on 07/Aug/2024 08:31:06

Nara Chandrababu Naidu
Nara Chandrababu Naidu

Check out the latest gallery of Nara Chandrababu Naidu