Saranya Pradeep Instagram – చిన్నప్పుడు.. నాటకాలు చూస్తున్న ప్రతిసారి ఏదో ఒక పాత్రలో నన్ను నేను ఊహించుకోని మురిసిపోయేదాన్ని🙂. తర్వాత..తర్వాత ఎప్పటికైనా రంగస్థలం మీద ఏదో ఒక చిన్న పాత్ర అయినా వేయాలి అనే కోరికతోనే ఉండిపోయిన నాకు.. మొదటి అవకాశమే “సురభి” లాంటి గొప్ప బృందంలొ దొరకడం నిజంగ నా అదృష్టం.
Thanks @surabhijayachandra గారు, నన్ను నమ్మి నాకీ chance ఇచ్చినందుకు 🙏🏻😊
నా ఈ మొదటి ప్రయత్నాన్ని మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తూ.. ఛలో ఈ 27th ( 27/11/23 -MONDAY ) 6:45 PM కి రవీంద్ర భారతి లో కలుసుకుందాం 🙏🏻
Writer: @nelloresubbu
Story, Music & Direction: @surabhijayachandra
Team Manager: R. Harika Varma
Conducting by Team “RASARANJANI”
-Hyderabad.
#raakumaari #swayamvaram
#stageplay #theater #play #art #story #liveit
#live #performance #expressions #naatakam
#group #surabhi #surabhitheater #ravindrabharathi
#november #27th #2023 #evening | Posted on 24/Nov/2023 19:38:22



