Saranya Pradeep Instagram – సర్కారు బడుల్లో డిజిటల్ వెలుగులు
మంచి విద్య అనేది మెరుగైన భవిష్యత్తుకు పునాది.. సమైక్య పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థను తెలంగాణ సర్కారు మార్చివేసింది. డిజిటల్ విద్యతోపాటు శారీరక, మానసిక ఎదుగుదలకు బడిని కేంద్రంగా చేసి విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్నది
#TriumphantTelangana
#TrailblazeTelangana
#ManaOoruManaBadi #DigitalTelangana | Posted on 01/Oct/2023 08:51:43