Sunitha Upadrashta Instagram – New show alert! 🎉✨ Sunitha Upadrashta in candid chats with Telugu cinema legends on ‘Yendaro Mahanubhavulu.’ Catch the excitement starting 7th September on Tata Play Telugu Classics 1441! 🌟
సరికొత్త షో మీ ముందుకు రాబోతుంది.!!
తెలుగు సినీ మహానుభావుల జీవిత విశేషాలు వారి మాటల్లోనే తెలియజేయడానికి, ‘సునీత ఉపద్రష్ట ‘ గారు “ఎందరో మహానుభావులు” షో తో మీ ముందుకు తీసుకొస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం సెప్టెంబర్ 7వ తేది నుంచి మీ ‘టాటా ప్లే తెలుగు క్లాసిక్స్ ‘ లో వీక్షించండి.
#telugu #telugucinema #teluguactress #telugusongs #telugumovie #teluguchatshow #telugureels #telugutv #cinema | Posted on 06/Sep/2024 18:34:00



