Neha Deshpande Instagram – “చచ్చి బతకాలని ఉంది”…. ఈ అద్భుతమైన చిత్రంలో నటించినందుకు నేను చచ్చిన కూడా బ్రతికే ఉంటా అని అర్థమైంది..
ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు మరియు ఎన్నో అద్భుతమైన అవార్డులు గెలుచుకున్నందుకు దర్శక నిర్మాతలకు అభినందనలు.. మరియు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు…🙏
Chachi Bratakaalani undi.. !
Primary Cast: @gaddamnaveenofficial @shon_neha @gopinathbhimala
.
.
Written, Directed & Edited by: @shiva.kona
Music: @sashanktirupathi
DOP: @mr_director_
Script Assistance: @ravikumarsandrana
Associate Editor: @basava_94
DI: @teja_sirivella
VFX: @editor_bhaskarsai
Direction Department: @aravind_paligiri @director_vijaykanthvk | Posted on 23/Dec/2024 11:20:12



