Shyamala Instagram – తిరుపతిలో వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీలో అపశృతి
విష్ణు నివాసం, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, సత్యనారాయణపురం వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 మృతి, 25 మందికి పైగా గాయాలు, గాయపడినవారిని రుయా ఆసుపత్రికి తరలింపు.. రుయా ఆసుపత్రిలో పట్టించుకునే నాథుడే లేడంటూ భక్తుల మండిపాటు
కూటమి ప్రభుత్వంలో సామాన్య భక్తులకు ఎప్పుడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చేశామని గొప్పగా చెప్పుకున్నా @ncbn ప్రభుత్వం.. ఇదేనా మీరు భక్తులకు అందించే సేవలు?
#SaveTirupatiFromTDP
#APisNotinSafeHands
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#mosagadubabu
#syamala #ysjagan | Posted on 09/Jan/2025 17:01:18



