Shyamala

Shyamala Instagram – రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలు గంగలో కలిపి మీ వలన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే దుబాయిలో మ్యాచ్ అవసరమా లోకేష్ బాబు..?

92,000 వేల మంది గ్రూప్ 2 విద్యార్థుల జీవితాలు రోడ్డున పడేసి దుబాయ్ లో మ్యాచ్ చూస్తున్నారా లోకేష్ గారు🙏💔.

రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మీ కూటమి ప్రభుత్వాని గెలిపించింది దీనికోసమా..? మీకు మ్యూజికల్ ఈవెంట్లు, దుబాయిలో మ్యాచులు, ఎంజాయిమెంట్ మీద ఉన్న శ్రద్ధ, రాష్ట్ర ప్రజల మీద లేనందుకు సిగ్గుపడుతున్నారు ఇది మన రాష్ట్ర దౌర్భాగ్యం, మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసినందుకు.

అంతా డ్రామా అండి డ్రామా అంటూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు, రోడ్లు ఎక్కి మీ కూటమి ప్రభుత్వాని ప్రశ్నిస్తునారు.

#YSRCPwithGroup2Aspirants
#appscgroup2
#AndhraPradesh
#YSRCP | Posted on 24/Feb/2025 21:53:30

Shyamala
Shyamala

Check out the latest gallery of Shyamala 4