Gayatri Bhargavi Instagram – Vasanta Panchami.
Offering Prayers to Saraswathi bestowed upon us 🙏
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా.
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ. 🙏🎶🎤🪬
.
.
.
.
#music #vasantapanchami #love #instrument #saraswathi #edication #music #anchor #actor #telugu #blessings #faith #oppurtunities #possibilities #infinite ♾️ | Posted on 02/Feb/2025 10:09:28



