Jhansi

Jhansi Instagram – మల్లేశం, 8AMMetro సినిమా దర్శకుడు రాజ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ఇది.

బహుశా ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలోనే చాలా ముఖ్యమైన సినిమా అనిపిస్తుంది.

మేము పనిచేశాం అని కాదు కానీ, భారతీయ న్యాయవ్యవస్థ గురించి వచ్చిన ఈ సినిమా ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తడమే కాకుండా, జరగాల్సిన ఎన్నో మంచి పనులు గురించి కూడా చెప్తుంది.

త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

Thank you @thespiritmedia @ranadaggubati for the support.

ALL ARE EQUAL
But some are more equal than others – George Orwell.

From the visionary director of #Mallesham & #8AMMetro comes a gripping tale inspired by true events ⚖️ ❤️‍🔥

Get ready to witness a powerful, bold & compelling story coming soon 🔥

A #RajRachakonda Film 🎬
@SpiritMediaIN #Studio99 | Posted on 17/Feb/2025 13:04:37

Jhansi
Jhansi

Check out the latest gallery of Jhansi 93