Shyamala Instagram – తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగనన్నను కలిసిన రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన ఫార్మసీ విద్యార్ధిని అంజలి తల్లిదండ్రులు
ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జగనన్నను కోరారు.
అంజలి కుటుంబానికి న్యాయం జరిగేవరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చి, అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందించనున్నట్లు వారికి భరోసా ఇచ్చిన జగనన్న.
#YSJaganCares #CBNSadistRule #SaveWomenInAP #AndhraPradesh #JaganannaConnects | Posted on 02/Apr/2025 19:08:33



