Shyamala Instagram – రాష్ట్రంలో బాబు గారి మాటలకు అర్థాలే వేరులే సినిమా నడుస్తోంది. ఎన్నికల ముందు బాబు వస్తే జాబు అన్నారు.. అంటే దానర్థం మద్యం షాపులు, ఊరూరా బెల్ట్ షాపులు, బాబు వస్తే పరిశ్రమలన్నారు.. పరిశ్రమలంటే కల్తీ లిక్కర్ పరిశ్రమలని అర్థం. -ఆరె శ్యామల గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
#syamalaofficial #ysjagan #andhrapradesh #ysrcongressparty | Posted on 27/Oct/2025 18:47:06


