Shyamala

Shyamala Instagram – రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉన్న ప్రసిద్ధి చెందిన వెయ్యేళ్ల నాటి శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగాన్ని శివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఆరె శ్యామల గారు దర్శించుకొని, స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు.

అనంతరం ఆలయ కమిటీ వారు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి చిత్రపటాన్ని బహుకరించారు. ఆలయ అర్చకుడు ప్రమోద్ కుమార్ స్వామితో కలిసి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తన సహకారాన్ని అందించనున్నట్లు తెలిపారు.

#mahasivaratri
#andhrapradesh
#ysrcongressparty
#ysjaganmohanreddy
#ysjagan
#ysrcp
#jaganannakithoduga
#ysjaganmarkgovernance
#makeandhragreatagainwithjaganaanna
#Syamala
#syamalaofficial
#syamala_ysrcp
#syamalaysrcp
#syamalafans
#YsrcpOfficalSpokeperson
#TDPFailed #CorruptTDP #TDPScam #TDPLies #NoTrustInTDP #TDPRuinedAP #TDPExposed

#teamsyamala
#syamalaarmy
#SyamalaYsrcp
#syamala_fan_army
#syamala_fireband
@syamalaoffical
@syamala_ysrcp_offical
@teamsyamala
@syamala_ysrcp_wing
@team_syamala
@syamala_ysrcp_firebrand
@syamala_ysrcp | Posted on 26/Feb/2025 13:23:58

Shyamala
Shyamala

Check out the latest gallery of Shyamala 4