Shyamala Instagram – ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష కి ఆలస్యం అయిన విద్యార్థులు🥹💔
– పెందుర్తి అయాన్ డిజిటల్ JE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళారు
– 30 మంది విద్యార్థులను పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాయకుండా వెనిదిరిగిన విద్యార్థులు
– పిల్లల భవిష్యత్తు అగమ్య అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
#TheAndhraVoice
#ᴘᴀᴡᴀɴᴋᴀʟʏᴀɴ
#syamala
#ysjagan
#syamalaofficial
#andhrapradesh | Posted on 07/Apr/2025 14:11:02



