Satya sri

Satya sri Instagram – జల్సా పంతులు గారు అంటే మా ముత్త తాతయ్య గారు
పేరే కాదు… అది మా కుటుంబ గౌరవం, మా వంశ పరంపర.
ఆయన ఊరు – అజ్జరం.
అదే అజ్జరంలో ఉంది మా ఇంటి కుల దేవత
మా కనక దుర్గమ్మ తల్లి 🙏🙏

ఆ అమ్మవారి ఆశీర్వాదాలు మీకు ఎప్పటికీ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ,
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
🙏🔱

#satyasri #actresssatyasri vijayadasami #dassara #festival #celebration #village #ajjaram #kanakadurgamma #blessed #happydussehra #ɪɴsᴛᴀɢᴏᴏᴅ #me_satyasri | Posted on 02/Oct/2025 15:01:45

Satya sri
Satya sri

Check out the latest gallery of Satyasri