Satya sri Instagram – సెమి సెమీ అయితే పాపం
సెమి శత్రు వినాశం
అర్జునస్య ధనుర్దారి
రామస్య ప్రియదర్శినీ….
విజయదశమి పుణ్యదినాన్ని పురస్కరించుకుని, కోట సత్తెమ్మ తల్లి దేవస్థానంలో మహాశక్తి సెమి పూజ మరియు హోమ yagam ఘనంగా జరిగాయి 🙏🙏
జై దుర్గా భవానీ 🪔🔱
#satyasri #actresssatyasri vijayadasami #dassara #festival #celebration #village #ajjaram #kanakadurgamma #blessed #happydussehra #ɪɴsᴛᴀɢᴏᴏᴅ #me_satyasri | Posted on 03/Oct/2025 18:06:16


