//నా తెలంగాణ కోటి రతనాల మా గా ణ //
అంటే కోటి రకాల వరి ధాన్యం పండే పొలాలు కాదు .కోటి రకాల మినరల్స్ ఖనిజాలు కలిగిన పుణ్య భూమి అని .పారిశ్రామిక విప్లవం పద్దెనిమిది శతాబ్దం లో ది గ్రేట్ బ్రిటన్ పరిశ్రమలు నెలకొల్పిన నాడే ఇక్కడ బొగ్గు తో ఇల్లందులో రైలు బండిని నడిపించారు బొగ్గు తో ధర్మల్ విద్యుత్తూ సహాయం తో అనేక పరిశ్రమలు మన దేశం లో కూడా ….టాటా ,బిర్లాలు కూడా అయ్యారు కానీ మన ప్రాంతం ఇంకా వెనుక బడి వుంది వివక్షకు గురైంది ,నాలుగు మన జిల్లాలు సింగరేణి తవ్వకాల్లో బొందల గడ్డలు స్మశానాలు అయ్యాయి అనేక భూములు నష్టపోయాము .పాలకుల స్వార్థపూరిత ఆలోచనలు వివక్ష మూలంగా ఇక్కడి బొగ్గును , డోలమైట్ ను ,గ్రాఫైట్ , మైకా ,ఎన్నో రకాల గ్రానైట్ , భవన నిర్మాణ రాళ్లను ,ఇసుకలను బైటి రాష్ట్రాలకు తరలించారు తెలంగాణకు తీరని నష్టం చేసారు .బొగ్గు లభించిన చోట కాకుండా ఏది దొరకని విశాఖ పట్నం లో ఉక్కు కర్మాగారం నిర్మించారు , అనేక చోట్ల ధర్మల్ విద్యుత్తూ తయారు చేసే ప్లాంటు లు నిర్మించారు ఆధారిత పరిశ్రమలు ఎన్నో ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేసారు చివరకు భూ నిర్వాసులకు పోడు వ్యవసాయ భూములు మిగిలాయి .అవి కూడా అటవీ శాఖ సిబ్బంది , పొలిసు లాఠీ దెబ్బలు ,కేసులు ,మహిళల రోదనలు మిగిల్చాయి .ఇది మన కోటి రతనాల మా గా ణ మనకు మిగిల్చిన రాగాన రోదనలు .ఇంకెన్నాళ్లు ….కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నాము .కంప్యూటర్ యుగంలో కోటి రతనాల మగానా ఉన్నవారి కి గొర్రెలు కావాలా ? వ్యవసాయ పనిముట్లు కావాలా ?…తేల్చుకొందాం .మన సమస్యలు మనమే పరిష్కరించుకొందాం .రండి మేలుకోండి. డా .అంబెడ్కర్ ఆశయాలు గుర్తు చేసు కుందాం . భారత్ మాతా కి జై .
. ఇట్లు మీ రేష్మా రాథోడ్ , ఎల్ ఎల్ బి .సినీ నటి.

😊
🌻🌺🌼🌸
✨
😊
People who shine from within don’t need the spotlight #happysundayeveryone☀️
🇮🇳 Delhi, India
The Orchid Hotel – Mumbai
In a gentle way, you can shake the world.
– Mahatma Gandhi Sabarmati Ashram
Merry Christmas – 2019 🎁🎄 Taj Lands End, Mumbai
😎👩🏻💼🕶☃️🎲💎🍁🌻
Wishing happy #Lawyer’s Day to the Indian Legal community on the birth anniversary of India’s first President and a very eminent lawyer Dr. Rajendra Prasad.
#BarAssociationofIndia #SCBA
#ReshmaRathore #HighCourtLawyer High Court – Hyderabad,Sindh
Remebering #Bollywood Female Superstar #Sridevi Ji on her 56th birth anniversary for her excellence and contribution to the Indian cinema.
My all time favourite actress…
#SrideviLivesForever
In whatever opportunity you choose, your integrity is non-negotiable and one should not be swayed by money and power.
#TelanganaHighCourt
#Oath-taking

Healthy lifestyle… Feel your best
#Physical #Mental #Spiritual
#InternationalYogaDay2019
“No other love in the world is like the love of a father has for his daughter”.
Happy #Father’s day to my #Dad and to all the fathers out there😊
#HappyMother’s day in heaven mom.
I love you💞 and miss you💔
You forever be in my heart and soul.
And happy #Mother’s day to all the moms out there!
#VBIT college #Ghatkesar #Hyderabad
#VBIT college #Ghatkesar #Hyderabad
రిటైర్ అయిన పండు ముసలోళ్ళకు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం తో పనేంటో ?
వీళ్లకు ఏదైనా ప్రజలకు సంబంధించిన అజెండా ఉన్నదా ?
పదవీకాంక్షలు మాత్రమేనా ?
#BayyaramsteelplantSanction #JusticetotheIndigenous #StopDiscrimination #YouthEmployment #TelanganaState