Pranathy Sadhanala Instagram – నీ ఏజ్ కాకెత్తుకుపోయిందా రాజక్కన్నో💙😎 Part 2
Naa birth certificate నా దగ్గరుంది.మీది వెతుక్కోండి .
నన్ను ఒక్కదాన్ని చూస్తేనే ఇలా ఇలా రకరకాలుగా అనిపిస్తుందా ?
ఎందుకైనా మంచిది ఇది జబ్బుగా మారకముందే జాగ్రత్త పడండి అక్కన్నో
నా కుటుంబానికి లేని సమస్య మీకుందంటే మీకు మీరే పెద్ద సమస్య అవుతారు కాస్త జాగ్రత్త.
నా ఇల్లు భర్త పిల్లలు సంసారం గురించి ఎవరితో చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను
JUST MIND YOUR BUSINESS అక్కన్నో🙏
#stayblessed
#behappy
#reelitfeelit
#explorepage✨
#pranathymanasupalike | Posted on 29/Aug/2024 17:19:22



