🧿🧿🩷🧡 Thankyou for everything 🩷🧡 🧿🧿 #thankyou #pranathymanasupalike
శుభోదయం నేస్తాలు🩵💜 Thankyou jo for this beautiful saree @jyothsnakel #goodmorning #godblessyouall #sravanamasamcollection #explorepage✨ #reelitfeelit #mokshacouture #pranathymanasupalike
💚🧿 #pranathymanasupalike
Thank you all for your love and support 🩷🙏 #bepositive #Respect #liveletlive #explorepage✨ #reelitfeelit #pranathymanasupalike
శుభోదయం నేస్తాలు 🩵💜 పుట్టినింటికీ,మెట్టినింటికీ నేను ఈ జీవితకాలానికి మహాలక్ష్మినే 🩵💜 ఈ వీడియో మాత్రం మా లచ్చిమి చేయమని అడిగింది లచ్చిమి ఇది నీకోసం @jella.shivasai Jewelry @meenakshi_trendytreasures Thank you jo for this beautiful saree @jyothsnakel #goodmorning #godblessyouall #nenusukurarammahalaxmi #blessed🙏 #🧿 #sareelove #sareecollection #explorepage✨ #reelitfeelit #pranathymanasupalike
శుభోదయం నేస్తాలు 💚 అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి అందరూ ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలని కోరుతూ నాలుగవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు 🙏 Saree by @mokshacouture #goodmorning #godblessyouall #sravanasukravaram #sravanamasam🙏 #explorepage✨ #reelitfeelit #srimahalakshmi #mokshacouture #pranathymanasupalike
నీ ఏజ్ కాకెత్తుకుపోయిందా రాజక్కన్నో💙😎 Part 2 Naa birth certificate నా దగ్గరుంది.మీది వెతుక్కోండి . నన్ను ఒక్కదాన్ని చూస్తేనే ఇలా ఇలా రకరకాలుగా అనిపిస్తుందా ? ఎందుకైనా మంచిది ఇది జబ్బుగా మారకముందే జాగ్రత్త పడండి అక్కన్నో నా కుటుంబానికి లేని సమస్య మీకుందంటే మీకు మీరే పెద్ద సమస్య అవుతారు కాస్త జాగ్రత్త. నా ఇల్లు భర్త పిల్లలు సంసారం గురించి ఎవరితో చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను JUST MIND YOUR BUSINESS అక్కన్నో🙏 #stayblessed #behappy #reelitfeelit #explorepage✨ #pranathymanasupalike
శుభోదయం నేస్తాలు 🩷🧡 అభిమానం అనేది మౌనం పెదవులపై పలకదులే lyrics✍️ Veturi Sundararama Murthy గారు music by @harriscomposer Voice credits @aditi.bhavaraju #goodmorning #godblessyouall #abhimanamanedimounam #veturisundararamamurthy #harrisjayaraj #explorepage✨ #sareecollection #sareelove #reelitfeelit #sareecollection #pranathymanasupalike
అవును నాకు మనసు లేదు అసలు నా మనసే నా దగ్గర మరి ఏం చేయను❤️🩷 మాటే మంత్రం #maatemantramu #myvoice #helpinghands #motivational #reelitfeelit #explorepage✨ #sareelove #sareecollection #pranathymanasupalike
శుభోదయం నేస్తాలు 💙💜 నా నుండి నేనేం కోరనే 💜💙 💜💙ఇది చాలే ఇది చాలే నీకోసం ఉంటాలే 💙💜 lyrics 💜💙 @chaitanyaprasadlyrics 🎶 music composed by @mmsreelekha Saree @niru_s_collections @itsmepranava @pranavapiczy5 #goodmorning #godblessyouall #idhichaale #chaitanyaprasad✍️ #pranavachandra #reelitfeelit #lovemakeslifebeautiful #💜💙 #explorepage✨ #sareelove #sareecollection #niruscollection #pranathymanasupalike
Trending అట🎼Meenu practice అయితే ఇక మొదలెడదామా 😀 @meenazsha #funtimewithfriends #sravanamasampoojaspecial #sareelove #sareecollection #explorepage✨ #reelitfeelit #pranathymanasupalike
🙏అమ్మవారు ఎంత అందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. మీరు ఆర్డర్ చేయాల్సిందే. ఇండియా లో అమ్మ వాళ్ల ఇంటికి,అక్కడినుండి అమెరికాకి కాస్త కూడా అమ్మవారు అలసిపోకుండా అందం చెదరిపోకుండా వచ్చారు. దేవతలారా దిగి రండి ‘ అని పిలిస్తే చాలు ఫ్లైట్ దిగి మన పూజ గదిలోకి నడుచుకుంటూ వచ్చేస్తారు. కాకపోతే H2K ఆర్ట్స్ పేజి లోకి వెళ్లి మనకి కావాల్సిన ఆర్డర్ చేయాల్సి ఉంటుంది అంతే. ఇదిగో నా కోసం అమ్మవారు తూరుపు దిక్కు నుంచి పుష్పక విమానంలో పయనించి అమెరికా వచ్చేశారు. Thankyou Sneha Sneha Number 9581000858 @h2k_arts #sravanamasam #festivevibes #h2karts #explorepage✨ #reelitfeelit #pranathymanasupalike