Pranathy Sadhanala Instagram – 🙏అమ్మవారు ఎంత అందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను.
మీరు ఆర్డర్ చేయాల్సిందే.
ఇండియా లో అమ్మ వాళ్ల ఇంటికి,అక్కడినుండి అమెరికాకి కాస్త కూడా అమ్మవారు అలసిపోకుండా అందం చెదరిపోకుండా వచ్చారు.
దేవతలారా దిగి రండి ‘ అని పిలిస్తే చాలు ఫ్లైట్ దిగి మన పూజ గదిలోకి నడుచుకుంటూ వచ్చేస్తారు.
కాకపోతే H2K ఆర్ట్స్ పేజి లోకి వెళ్లి మనకి కావాల్సిన ఆర్డర్ చేయాల్సి ఉంటుంది అంతే.
ఇదిగో నా కోసం అమ్మవారు తూరుపు దిక్కు నుంచి పుష్పక విమానంలో పయనించి అమెరికా వచ్చేశారు.
Thankyou Sneha
Sneha Number 9581000858
@h2k_arts
#sravanamasam
#festivevibes
#h2karts
#explorepage✨
#reelitfeelit
#pranathymanasupalike | Posted on 10/Aug/2024 18:11:07
Home Actress Pranathy Sadhanala HD Instagram Photos and Wallpapers September 2024 Pranathy Sadhanala
Check out the latest gallery of Pranathy Sadhanala


