Shyamala Instagram – వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం, వైయస్ఆర్ కాలనీ లో ఘనంగా వైయస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
ఈ వేడుకలకు హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల గారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.
#YSRCPFormationDay
#YSJagan #Syamala #Ysrcp #Spokesperson | Posted on 12/Mar/2026 14:34:29



