ఈరోజు తుఫాన్ సమయంలో ప్రజల కు అండగా YSRCP నాయకులు నిలబడ్డారు. ప్రజల గుండెల్లో ఈ జెండా రెపరెపలాడుతోంది @ysrcongress @ysjagan @syamalaofficial #ysjagan #syamalaofficial #ysrcp #ysrcongressparty #andhrapradesh #makeandhragreatagainwithjaganaanna
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా నాయకుడు, వైయస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే రోజుల్లో పార్టీ తరఫున చేపట్టబోయే కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యలపై చేపట్టనున్న కార్యాచరణ గురించి వివరించడం జరిగింది. జై జగన్.. జోహార్ వైయస్ఆర్..! YSRCP Voice Of AP 🇸🇱 మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న..✊ #ysrcpformationday #ysjagan #syamala #ysrcp #andhrapradesh

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం, వైయస్ఆర్ కాలనీ లో ఘనంగా వైయస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ వేడుకలకు హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. #YSRCPFormationDay #YSJagan #Syamala #Ysrcp #Spokesperson

ముఖ్యమంత్రిని భరించలేకపోతున్నాము నిన్ను ఉప ప్రధాని అంటే ఎలా భరించాలి చంద్రబాబు😂😂 #TDPCheapPolitics #ChandraBabuFailedCM
అర్ధరాత్రి కల్తీ మద్యం అందుబాటులో లేకపోయుంటే… కర్నూలు దుర్ఘటన జరిగేదే కాదు అంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు ! 💔 #StopNBrandsSaveLives #syamalaofficial #ysjagan #ysrcp #andhrapradesh #NaraLiquorBabu #idhimuncheprabhutvam #makeandhragreatagainwithjaganaanna
ఈ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వానికి సమాధానం చెప్పే దమ్ము, సత్తా ఉంటే చెప్పండి. 1. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా? 2. మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా? 3. మీ విచ్చలవిడి విక్రయాల వల్ల, హైవేలలో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా? ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కాదా? 4. హైవేకు అత్యంత సమీపంలో మద్యం షాపులను ఎందుకు నిర్వహిస్తున్నారు? 5. రాత్రి 7 గంటలకు, 8.45 గంటలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగాడని చెప్తున్నారు. ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున 3 గంటలకు బస్సు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ వాదన పేలవంగా ఉందని అర్ధం కావడం లేదా? 6. ఆ రెండుసార్లు షాపులో లిక్కర్ కొన్న తర్వాత మళ్లీ.. మరోచోట లిక్కర్ కొన్నాడని, ఆ మత్తువల్లే అతను ప్రమాదానికి గురవడం, దీని వల్లే బస్సు ప్రమాదం జరగడం వాస్తవం కాదా? 7. లక్ష్మీపురంలో బెల్టు షాపు నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా? బెల్టుషాపు నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటికి సీసీ కెమెరా కూడా పెట్టాడు. మరెందుకు ఆ ఫుటేజీ బయటపెట్టడం లేదు? ఆ బెల్టుషాపు నిర్వహిస్తున్న వ్యక్తిని ఎందుకు విచారించడం లేదు? కారణం.. మీరు చెప్తున్నవన్నీ అబద్ధాలని బయటపడతాయనే కదా? 8. లక్ష్మీపురంలో ఉన్నది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 బెల్టుషాపులు అన్నది నిజమే కదా? 9. రాష్ట్రంలో ములకలచెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత హడావుడిగా క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు. కానీ మీరు విడుదల చేసిన వీడియోలో క్యూఆర్ కోడ్ చెకింగ్ చేసినట్లుగా ఎక్కడా కనిపించడం లేదు. అంటే మీరు ఊరికే ఆర్డర్లు ఇస్తారు. అవి అమలవుతున్నట్టు మీ మీడియాలో రాస్తారు. అమలవుతున్నట్టుగా ప్రజలు భావించాలి. 10. లిక్కర్ షాపులు నిర్వహించేదీ టీడీపీ వాళ్లే. బెల్టు షాపులు పెట్టి, అమ్మేది టీడీపీవాళ్లే. అలాంటప్పుడు ఎవరు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తారు #StopNBrandsSaveLives #NaraLiquorBabu #IdhiMunchePrabhutvam
16వ వసంతంలోకి అడుగు పెడుతున్న వైయస్ఆర్సీపీ. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాకాంక్షలు. #16YearsOfYSRCP #YSRCPFormationDay #SyamalaOfficial #Ysrcp #Spokesperson
మీరు తప్పించుకోలేరు, తప్పించుకోనివ్వం..! తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రుల కనుసన్నలలో రాష్ట్రం మొత్తం కల్తీ మద్యం ఫ్యాక్టరీలో, బెల్ట్ షాపులు ఇల్లీగల్ పర్మిట్ రూంలో, నడుపుతూ విక్రయాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకి వేలకోట్లు నష్టం కలిగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. #StopNBrandsSaveLives #syamalaofficial #ysjagan #ysrcp #andhrapradesh #NaraLiquorBabu #idhimuncheprabhutvam #makeandhragreatagainwithjaganaanna
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి చంద్రబాబు వైనం ఇదే..తప్పు చేసేది వాళ్లే.. ఎల్లో మీడియా ద్వారా ఇతరులపై నెట్టే ప్రయత్నం. ఎవరైనా తప్పు మీదని ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెడతారు. సిట్ నుంచి చంద్రబాబు ఏ రిపోర్ట్ చెబితే అదే రిపోర్ట్ బయటపడుతుంది, బాబు ఆధ్వర్యంలో నియమించిన సిట్‌లో ఇంత వరకు నిజాలు బయటపడిన దాఖలాలు లేవు -ఆరె శ్యామల గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు (మార్చి 12) ఉదయం 9:30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరించనున్న జగన్ అన్న….. #ysrcpformationday #ysjagan #SyamalaOfficial #makeandragreatagainwithjagananna
@syamalaofficial
@syamalaofficial
@syamalaofficial
కర్నూలు బస్సు విషాదానికి మద్యం మాఫియా, నకిలీ మద్యం కారణం పరోక్షంగా 19 మంది మరణానికి మద్యం మత్తు కారణం అయ్యింది. బెల్ట్ షాపులపై ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్మూ, సత్తా ప్రభుత్వానికి ఉందా? లక్ష్మీపురంలో శివశంకర్ బెల్ట్ షాపు వద్ద మద్యం కొనుగోలు చేసిన సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదు? లక్ష్మీపురంలో ఒకటి కాదు.. మూడు బెల్ట్ షాపులు ఉన్నాయనేది నిజం కాదా? -ఆరె శ్యామల గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి #syamalaofficial #YSJagan #andhrapradesh #ysrcongressparty
మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్నందువల్ల రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు ఎక్కడికి అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు..! 🙏 #cyclonemontha #AndhraPradesh
నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడిపేది చంద్రబాబు మనుషులు, మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు, బెల్ట్ షాపులకు అందించేది చంద్రబాబు మనుషులే. కానీ, దొరికితే మాకేం సంబంధం లేదని పక్క పార్టీల వారిపై నెట్టి పారేస్తారు. నకిలీ మద్యం సరఫరా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. అయినా ఎవరూ నోరు తెరిచి మాట్లాడరు. బైకర్ శివశంకర్‌కు ఆ సమయంలో మద్యం అందుబాటులో ఉండకపోతే వారంతా బతికేవారు. ఇంత విషాదం రాష్ట్రంలో ఉండేది కాదు. -ఆరె శ్యామల గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి #KillerNBrands #StopNBrandsSaveLives #NaraLiquorBabu #syamalaofficial #ysjagan
రాష్ట్రంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలకు మద్యం మాఫియానే కారణం. నిన్నటికి నిన్న రూ.20 కోసం ఒక పిల్లాడు మరో పిల్లోడి గొంతు కోసిన వైనం. అయినా వీటి గురించి సీఎం చంద్రబాబు, పీపీపీ పవన్ కళ్యాణ్ గారు ఎవరూ మాట్లాడరు. -ఆరె శ్యామల గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి #syamalaofficial #ysjagan #andhrapradesh #ysrcongressparty #makeandhragreatagainwithjaganaanna