Shyamala Instagram – కర్నూలు బస్సు విషాదానికి మద్యం మాఫియా, నకిలీ మద్యం కారణం
పరోక్షంగా 19 మంది మరణానికి మద్యం మత్తు కారణం అయ్యింది. బెల్ట్ షాపులపై ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్మూ, సత్తా ప్రభుత్వానికి ఉందా? లక్ష్మీపురంలో శివశంకర్ బెల్ట్ షాపు వద్ద మద్యం కొనుగోలు చేసిన సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదు? లక్ష్మీపురంలో ఒకటి కాదు.. మూడు బెల్ట్ షాపులు ఉన్నాయనేది నిజం కాదా?
-ఆరె శ్యామల గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
#syamalaofficial #YSJagan #andhrapradesh #ysrcongressparty | Posted on 27/Oct/2025 20:05:37



