Shyamala

Shyamala Instagram – రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై జ‌రిగే అఘాయిత్యాల‌కు మ‌ద్యం మాఫియానే కార‌ణం. నిన్న‌టికి నిన్న రూ.20 కోసం ఒక పిల్లాడు మ‌రో పిల్లోడి గొంతు కోసిన వైనం. అయినా వీటి గురించి సీఎం చంద్ర‌బాబు, పీపీపీ పవన్ కళ్యాణ్ గారు ఎవ‌రూ మాట్లాడ‌రు.

-ఆరె శ్యామ‌ల గారు, వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

#syamalaofficial #ysjagan #andhrapradesh #ysrcongressparty #makeandhragreatagainwithjaganaanna | Posted on 28/Oct/2025 10:09:19

Shyamala
Shyamala

Check out the latest gallery of Shyamala 4