Shyamala

Shyamala Instagram – ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి చంద్ర‌బాబు వైనం ఇదే..త‌ప్పు చేసేది వాళ్లే.. ఎల్లో మీడియా ద్వారా ఇత‌రుల‌పై నెట్టే ప్ర‌య‌త్నం. ఎవ‌రైనా త‌ప్పు మీద‌ని ప్ర‌శ్నిస్తే వారిపై త‌ప్పుడు కేసులు పెడ‌తారు. సిట్ నుంచి చంద్ర‌బాబు ఏ రిపోర్ట్ చెబితే అదే రిపోర్ట్ బ‌య‌ట‌ప‌డుతుంది, బాబు ఆధ్వ‌ర్యంలో నియ‌మించిన సిట్‌లో ఇంత వ‌ర‌కు నిజాలు బ‌య‌ట‌ప‌డిన దాఖ‌లాలు లేవు

-ఆరె శ్యామల గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి | Posted on 28/Oct/2025 00:23:01

Shyamala
Shyamala

Check out the latest gallery of Shyamala 4