Shyamala

Shyamala Instagram – న‌కిలీ మ‌ద్యం ఫ్యాక్ట‌రీలు న‌డిపేది చంద్ర‌బాబు మ‌నుషులు, మాఫియాలో భాగ‌మైన ప్రైవేట్ లిక్క‌ర్ షాపుల‌కు, బెల్ట్ షాపుల‌కు అందించేది చంద్ర‌బాబు మ‌నుషులే. కానీ, దొరికితే మాకేం సంబంధం లేదని ప‌క్క పార్టీల వారిపై నెట్టి పారేస్తారు. న‌కిలీ మ‌ద్యం స‌ర‌ఫ‌రా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా క‌నిపిస్తోంది. అయినా ఎవ‌రూ నోరు తెరిచి మాట్లాడ‌రు. బైక‌ర్ శివ‌శంక‌ర్‌కు ఆ స‌మ‌యంలో మ‌ద్యం అందుబాటులో ఉండ‌క‌పోతే వారంతా బ‌తికేవారు. ఇంత విషాదం రాష్ట్రంలో ఉండేది కాదు.

-ఆరె శ్యామ‌ల గారు, వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
#KillerNBrands
#StopNBrandsSaveLives
#NaraLiquorBabu
#syamalaofficial #ysjagan | Posted on 28/Oct/2025 13:20:59

Shyamala
Shyamala

Check out the latest gallery of Shyamala 4