Shyamala

Shyamala Instagram – మీరు తప్పించుకోలేరు, తప్పించుకోనివ్వం..!
తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రుల కనుసన్నలలో రాష్ట్రం మొత్తం కల్తీ మద్యం ఫ్యాక్టరీలో, బెల్ట్ షాపులు ఇల్లీగల్ పర్మిట్ రూంలో, నడుపుతూ విక్రయాలు సాగిస్తున్నారు.

ప్రభుత్వ ఖజానాకి వేలకోట్లు నష్టం కలిగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది ఈ కూటమి ప్రభుత్వం.

#StopNBrandsSaveLives #syamalaofficial #ysjagan #ysrcp #andhrapradesh
#NaraLiquorBabu
#idhimuncheprabhutvam
#makeandhragreatagainwithjaganaanna | Posted on 28/Oct/2025 14:34:18

Shyamala
Shyamala

Check out the latest gallery of Shyamala 4