Shyamala Instagram – మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్నందువల్ల రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు ఎక్కడికి అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు..! 🙏
#cyclonemontha
#AndhraPradesh | Posted on 28/Oct/2025 21:51:57



