Shyamala

Shyamala Instagram – వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా నాయకుడు, వైయస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే రోజుల్లో పార్టీ తరఫున చేపట్టబోయే కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యలపై చేపట్టనున్న కార్యాచరణ గురించి వివరించడం జరిగింది.

జై జగన్.. జోహార్ వైయస్ఆర్..!
YSRCP Voice Of AP 🇸🇱

మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న..✊

#ysrcpformationday #ysjagan #syamala #ysrcp #andhrapradesh | Posted on 11/Mar/2026 19:26:38

Shyamala
Shyamala

Check out the latest gallery of Shyamala 4